MDCL: బోడుప్పల్, నారపల్లి, ఘట్కేసర్, మేడిపల్లి పరిసర ప్రాంతాలలోని ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో HPV వ్యాక్సినేషన్ అందుబాటులోకి రానున్నట్లుగా డాక్టర్ సౌందర్యలత తెలిపారు. మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ రాకుండా నిరోధించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం HPV వాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆమె తెలిపారు.