SRD: మండల కేంద్రమైన కంగ్టిలో పెట్రోల్, డీజిల్ గ్యాస్ కొడతలేదని SI దుర్గారెడ్డి సూచించారు. ప్రజలు అందువలన చెందాల్సిన అవసరం లేదని వారు హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ బుక్ చేసిన వాళ్లకు నేరుగా ఇంటికి డెలివరీ అవుతుందని చెప్పారు. పెట్రోల్ ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లద్దని, వాహనాల్లో మాత్రమే పెట్రోల్ పోయాలని, బాటిల్స్‌లో పొయవద్దని బంక్ యాజమాన్యాలకు సూచించారు.