TG: రాష్ట్రంలో ఇంధన కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రెండు నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉందన్నారు. ప్రజలు బంక్ల దగ్గర క్యూలు కట్టొద్దన్నారు.
Tags :