ప్రజలకు పెట్రోల్, వంటగ్యాస్ కొరత లేకుండా చూస్తున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. ’60 శాతం LPGని భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నాం. 41 దేశాల నుంచి ఇంధనం కొంటున్నాం. ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ రిజర్వ్‌లు ఉన్నాయి. అనేక దేశాధినేతలతో మాట్లాడాను. ఎలాంటి సంక్షోభం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.