AP: 20 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘వచ్చే మూడేళ్లలో 22 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. విశాఖను ప్రపంచస్థాయి నగరంగా చేస్తాం. విశాఖ, అమరావతి, తిరుపతి మూడు రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. రేర్ ఎర్త్ మినరల్స్ హబ్‌గా విశాఖ తయారవుతుంది. జూలైలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభిస్తాం’ అని హామీ ఇచ్చారు.