ELR: బుట్టాయిగూడెం ఆదివాసి విజ్ఞాన కేంద్రం వద్ద సోమవారం సర్దార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల 95వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నాయకులు పాల్గొని విప్లవ వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమర యోధుల ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.