W.G: వైసీపీ రీజనల్ కో- ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్కు తణుకు వైసీపీ నాయకులు సోమవారం స్వాగతం పలికారు. భీమవరంలో YSR కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి వెళ్తున్న పార్టీ రీజినల్ కో- ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ మార్గమధ్యలో మాజీ మంత్రి డా. కారుమూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం చేయాలన్నారు.