AP: విజయవాడ నగరంలో చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే కిలో ధర రూ.400 మార్కును తాకింది. వేసవి ప్రభావం, కోళ్ల ఉత్పత్తి తగ్గడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చికెట్ షాప్ నిర్వాహకులు పేర్కొంటున్నారు.