KDP: ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. జిల్లా ఆసుపత్రి అభివృద్ధి, కంటి చికిత్సకు సంబంధించిన గదులను పరిశీలించారుజ ఆయన రోగులతో కొద్దిసేపు మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని భరోసా కల్పించారు.