AP: శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకుడు దొమ్మేటి జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. బలహీనవర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.