ADB: పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని సోమవారం ఘన్ పార్కు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్వహించిన నిరసనలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని “బకాయిలు చెల్లించు” అనే ప్లకార్డులను ప్రదర్శించి నినాదాలతో నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఫీ రియంబర్స్మెంట్ చెల్లించి విద్యార్థుల భవిష్యత్తులను కాపాడలన్నారు.