CTR: ఎన్నో ఏళ్లుగా మట్టి రోడ్డు సమస్యతో ఇబ్బందులు పడిన ప్రజలకు ఊరట లభించింది. ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేయించి కోసలనగరం నుంచి మిట్టూరు వరకు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.