AP: ఏ పని కావాలన్నా వాట్సాప్ గవర్నన్స్ ద్వారా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పార్సిల్ పంపిణీలో గ్రామీణ డాక్ సేవక్‌లను వినియోగించుకుంటామని పేర్కొన్నారు. సరైన దారి చూపిస్తే గ్రామీణ డాక్ సేవక్‌లు అద్భుతాలు చేస్తారని కొనియాడారు. కేంద్రం, రాష్ట్రం చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.