MBNR: ఉమ్మడి జిల్లాలో 74 కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 15 పాఠశాలలు. వీటిలో కొన్నింటిని ‘యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్’ శిక్షణ కోసం అధికారులు ఎంపిక చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా 20, వనపర్తి 14, జోగులాంబ గద్వాల జిల్లా 12, నారాయణపేట జిల్లాలో 13 పాఠశాలలు ఉన్నాయి. ఇంటర్ ప్రవేశాల కోసం నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు.