TPT: రేణిగుంట విమానాశ్రయం నుంచి రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు సాదర వీడ్కోలు పలికారు. కాగా, విమానాశ్రయంలో ప్రజల నుంచి అర్జీలు కూడా స్వీకరించారు.