VSP: ఉత్తరాంధ్ర ప్రాంతం వేగంగా అభివృద్ధి చెంది గ్లోబల్ డెస్టినేషన్‌గా మారుతోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖలో శనివారం నిర్వహించిన సీఐఐ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులతో ప్రాంత రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుందన్నారు.