DRDOలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి, టెక్నీషియన్-ఏ పరీక్ష అడ్మిట్ కార్డ్‌లను అధికారులు విడుదల చేశారు. మొత్తం 764 ఖాళీల భర్తీ కోసం ఈ పరీక్షను మార్చి 23న నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను అధికారిక వెబ్సైట్ www.drdo.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.