MBNR: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జడ్చర్లలోని పాతబజార్, జడ్చర్ల, కావేరమ్మపేట ప్రాంతాలలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ సోదర భావం, ప్రేమ ఐక్యతకు ప్రతికగా నిలుస్తుందన్నారు. ఈ వేడకల్లో మున్సిపల్ ఛైర్ పర్సన్ కోనేటి పుష్పలత, పట్టణ అధ్యక్షుడు మీనాహజుద్దీన్ పాల్గొన్నారు.