రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్ ఆగస్టులో పూర్తికానుంది. ఈ మూవీని ఏప్రిల్ 7, 2027న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్.. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సినిమాలో నటిస్తే బాగుంటుందని టాక్. రాజమౌళి తెచ్చే గ్లోబల్ ఇమేజ్‌కు సందీప్ మేకింగ్ స్టైల్ కరెక్ట్‌గా సెట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.