KMR: నాగిరెడ్డి పేట మండలం కన్నా రెడ్డి శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయాలైనట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. జానకంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య ఆయన భర్య పెంటమ్మ గోపాల్ పేట నుంచి తమ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం వారిని ఢీ కొట్టింది. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు.