RR: జిల్లా BJP నూతన పదాధికారులతో కలిసి జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుని కొత్తూరు మండలం తిమ్మాపూర్ మాజీ ఎంపీటీసీ నరసింహ గౌడ్ కలిశారు. వారు మాట్లాడుతూ.. ఈ సమావేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని, ఐక్యతను తీసుకువచ్చిందన్నారు. నాయకుల మార్గదర్శనంలో జిల్లాలో BJPని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.