తిరుపతిలో జరిగిన సమావేశంలో జిల్లా YCP నేత భూమన బూత్ లెవల్ నాయకులు, కార్యకర్తలకు పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు. ఎలక్షన్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని, డబుల్ ఓటింగ్ నివారించడానికి, ఎలక్షన్ కమిషన్ పెట్టే ప్రతి మీటింగ్ కి హాజరు కావాలని కోరారు. బీఎల్డీ ద్వారా లేనివారిని గుర్తించి డిలీట్ చేయడం,దొంగ ఓట్లను కట్టడి చేయడం అవసరమని రోజా స్పష్టం చేశారు.