TG: బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒక్కటయ్యారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. బీసీల గురించి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో మాట్లాడటం.. హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవి, బీజేపీ ఎల్పీ పదవుల్లో అగ్రవర్ణ నేతలే ఉన్నారు కదా? అని ప్రశ్నించారు.
Tags :