కాకినాడ జిల్లా ఏలేశ్వరం రేంజ్ పరిధిలో గత 10రోజులుగా సంచరించిన రాయల్ బెంగాల్ టైగర్ రాజవొమ్మంగి రేంజ్ పరిధిలోనికి వెళ్ళిపోయింది. పులి దాడిలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో చనిపోయిన పశువుల యజమానులు నెక్కంటి శ్రీనివాసరావు రూ.16వేలు, బొట్ట చిన్న సత్యనారాయణ రూ.25వేలు, పోలెం తమ్మయ్య రూ.25వేలు చొప్పున MLA వరుపుల సత్యప్రభ రాజా నష్టపరిహారము డి.డి రూపంలో అందిచారు.