WGL: జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న కీలక ప్రాజెక్టులకు బడ్జెట్లో భారీ నిధులు కేటాయించాలని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఐటీ పార్క్ అభివృద్ధి, కాకతీయ యూనివర్సిటీ విస్తరణ, మడికొండ డంపింగ్ యార్డ్ తరలింపు, కాజీపేట ఫాతిమా నగర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.