TG: రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రసగించారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.