SRPT: కోదాడ పట్టణ పరిధిలోని సాలర్జంగ్ పేటలోని ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలకు కోదాడ మునిసిపల్ పాలక వర్గం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మున్సిపల్ ఛైర్పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శుక్రవారం ఈద్గా వద్ద ముస్లింల ప్రార్థనలకు మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.