MBNR: ఎంపీ డీకే అరుణ పార్లమెంటు పరిధిలో నేడు పర్యటించనున్నారు. ఉదయం 10:30 నిముషాలకు షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండలం ఎదిర గ్రామంలో తాగునీటి శుద్ధి కేంద్రం (RO) ప్లాంట్ ప్రారంభోత్సవం చేస్తారు. కోయిల్ కొండ మండలం బండమీద తండాలో తాగు నీటి శుద్ధి కేంద్రం (RO) ప్లాంట్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.