TG: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఉగాది రోజున ఈ ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈనెల 27, 28 తేదీల్లో జరిగేశ్రీ సీతారాముల కళ్యాణం, మహాపట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా భద్రాద్రి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.