AP: ప్రతి ఉగాదికి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తున్న మంత్రి లోకేష్‌కు హోంమంత్రి అనిత అభినందనలు తెలిపారు. విద్య, పోలీసు శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామమని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామని స్పష్టం చేశారు. విద్యరంగంలో లోకేష్ చాలా మార్పులు తెచ్చారని పేర్కొన్నారు.