NGKL: రంజాన్ పండుగను పురస్కరించుకొని అచ్చంపేటలో ముస్లిం మైనార్టీ నిరుపేద కుటుంబాలకు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సై సద్దాం హుస్సేన్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి సహకరించిన దాతలను అభినందించారు.