TG: చాలా మంది ఆదివారం హెయిర్ కటింగ్ చేయించుకుంటారు. అయితే ఆదివారం హెయిర్ కటింగ్ చేయించుకుంటే అనారోగ్యానికి గురవుతారని పండితులు చెబుతున్నారు. సోమవారం, బుధవారం హెయిర్ కటింగ్ చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం అస్సలు చేయించుకోవద్దని తెలిపారు.