హైదరాబాద్ కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 200. మే 3న ప్రవేశ పరీక్ష ఉంటుంది. అర్హులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.