TG: రాష్ట్రంలో 14 డీసీసీ కమిటీలను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూల్, మెదక్, పెద్దపల్లి, నిర్మల్, ఖమ్మం, మంచిర్యాల, ఆదిలాబాద్, జిగిత్యాల, వనపర్తి, ఆసిఫాబాద్, యాదాద్రి డీసీసీ కమిటీలను ఏర్పాటు చేశారు.