HYD: రంజాన్ మాసం సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముస్లిం పెద్దలు, ఇమామ్లు, మోజంలకు బట్టలు పంపిణీ చేశారు. పేదలకు, అర్హులైన కుటుంబాలకు సాయం చేయడం తమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, మైనారిటీ నాయకులు బద్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.