MDCL: ప్రస్తుత తరుణంలో కంప్యూటర్ పరిజ్ఞానం అత్యవసరమైన వేల కంప్యూటర్ అప్లికేషన్ కోర్సు దూరవిద్య, ఆన్లైన్ వేదికగా నేర్చుకోవడానికి AICTE అనుమతులు అందించిందని ఉప్పల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. ప్రస్తుత యూత్, ఇంటర్మీడియట్ స్థాయి నుంచి కంప్యూటర్ అప్లికేషన్‌పై పట్టు సాధించడం ఎంతో లాభాలు చేకూరుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.