బాపట్ల జిల్లాలో 7,338 LPG సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని DSO జమీర్ బాషా తెలిపారు. కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. 27 గ్యాస్ ఏజెన్సీలపై పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల తర్వాతే బుకింగ్ చేయాలని తెలిపారు.