AP: ఉగాది సందర్భంగా YCP కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పంచాగ శ్రవణంలో కూటమి ప్రభుత్వంపై పంచాంగకర్త భాస్కర సిద్ధాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మంచి నిర్ణయాలతో పాటు సుపరిపాలన ఉంటాయని, కానీ పక్క రాష్ట్రాలతో వివాదాలతో అపఖ్యాతి తెచ్చుకుంటారన్నారు. ప్రభుత్వంలో మార్పులు ఉంటాయని, ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు మరింత బలపడతారని పేర్కొన్నారు.