ప్రకాశం: ఇరాన్‌పై యుద్ధ పరిస్థితులను తక్షణం నిలిపివేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి పిలుపునిచ్చారు. ఒంగోలు సుందరయ్య భవన్లో బుధవారం యుద్ధాన్ని వ్యతిరేకిద్దాం-శాంతిని స్థాపిద్దాం పేరుతో సదస్సు నిర్వహించారు. అమెరికా-ఇజ్రాయిల్ దురాక్రమణను ప్రపంచదేశాలు ఖండించాలని అన్నారు.