AP: ఉగాది కానుకగా 10060 పోస్టులతో మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులపై అన్ని రకాల అలర్ట్స్ కోసం ఉద్యోగార్థులు ‘నైపుణ్యం’లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఇక క్యాలెండర్ ప్రకారం మే 15న 1500 ఉద్యోగాలకు.. AUG 15న 3797, SEP 15న 1759, OCT 15న 3004 పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి.