ఉగాది కానుకగా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు ‘X’లో పాజిటివ్ టాక్ వస్తోంది. పవన్ కళ్యాణ్ మాస్ మేనరిజమ్స్, హరీష్ శంకర్ డైలాగ్స్, తమన్ BGM అదిరిపోయాయని నెటిజన్లు కొనియాడారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు పవన్ వేసిన డ్యాన్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయట. ఫ్యాన్స్‌కు కావాల్సిన వింటేజ్ పవన్‌ను హరీష్ చూపించారంటున్నారు.
Tags :