అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలకు ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది సందర్భంగా ఆయురారోగ్యాలు కలగాలని, రంజాన్ సందర్భంగా అల్లాహ్ దీవెనలు ఉండాలని కోరారు. ఈ పండుగలు మతసామరస్యానికి ప్రతీకగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే పోలీసు కుటుంబాలు, మీడియా ప్రతినిధులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.