GDWL: జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అనారు. బుధవారం ఐడీఓసీలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సమన్వయంతో పనిచేసి, క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.