HNK: నార్లాపూర్ గ్రామంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పాడి రైతులు పశువుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పశువైద్య అధికారుల సలహాలు, సూచనలను పాటించాలన్నారు. మార్కెట్ వైస్ ఛైర్మన్ రవీందర్ పాల్గొన్నారు.