HNK: వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ కనెక్షన్ల విధానంలో మరింత సౌకర్యవంతమైన మార్పులు తీసుకున్నట్లు NPDCL HNK SE మధుసూదన్ రావు తెలిపారు. కొత్త విధానం ప్రకారం 1 కిలోవాట్ వ్యవసాయ కనెక్షన్‌కు కేవలం ₹1000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ మార్పులతో కనెక్షన్ పొందడం సులభతరం, వేగవంతం, పూర్తిగా పారదర్శకంగా మారిందన్నారు.