KDP: కొండాపురంలోని జడ్పీ హైస్కూల్, శివ సాయి హైస్కూల్లలో పదవ తరగతి పరీక్ష కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ నరసింహులు, ASI శివశంకర్ రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలను వారు తనిఖీ చేశారు. బుధవారం హిందీ పరీక్షకు 439 విద్యార్థులకు గాను 434 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు.