పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. గ్రూప్-డిలో భారత్, పాక్, ఇంగ్లండ్, వేల్స్ ఉన్నాయి. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. మహిళల ప్రపంచకప్లో భారత జట్టు చైనా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా గ్రూప్-డిలో ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి 30 వరకు ఈ టోర్నీ జరగనుంది. పూర్తి షెడ్యూలును ఈరోజు ప్రకటిస్తామని FIH తెలిపింది.