NLR: 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు పూర్తిచేసుకుని రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు రాష్ట్ర ఎన్విరాన్ మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. దానధర్మాలు ప్రేమానురాగాలకు ప్రతీక రంజాన్ పర్వదినం అని అన్నారు.