రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. రేపు సినిమా విడుదల కానుండగా, నేటి నుంచే వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ మొదలయ్యాయి. కేవలం ప్రీమియర్స్ ద్వారానే రూ. 40 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మొదటి రోజు వసూళ్లు రూ. 150 నుంచి 180 కోట్ల వరకు ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.