VZM: జిల్లా ముస్లిం సోదరులకు జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, మానవత్వానికి ఈ పండుగ నిలువుటద్దమని ఆయన పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.